Lok Sabha: జమిలి బిల్లును వ్యతిరేకించిన "ఇండియా" కుటమి.. 5 d ago
లోక్సభలో జమిలి బిల్లును కేంద్రం ప్రవేశపెటింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఈ బిల్లును విరుద్ధం, బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డీఎంకే ఎంపీలు సూచించారు. బిల్లుకు తెలుగుదేశం పార్టీ, వైస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.